Home » Jublihills PS
జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెం. 45లో అదుపుతప్పిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది.
గతంలో షకీల్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో కావాలనే షకీల్ కొందరు అధికారుల సహకారంతో తన కుమారుడిని కేసు నుంచి తప్పించారని విమర్శలు వెల్లువెత్తాయి.
జూబ్లిహిల్స్ పీఎస్ వద్ద జనసేన కార్యకర్తల నిరసన