-
Home » judges not gods
judges not gods
జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు
October 15, 2023 / 08:09 AM IST
ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.