JUDICIARY COMITEE

    బిగుస్తున్న ఉచ్చు…ట్రంప్ అభిశంసనపై ఓటింగ్

    December 12, 2019 / 11:56 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై యూఎస్​ హౌస్ జ్యుడిషియరీ కమిటీ.. బుధవారం ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ ఇవాళ(డిసెంబర్-12,2019)ముగియనుంది. ఇవాళ అభిశంసన తీర్మానంపై చర్చ అనంతరం అభిశంసన అభియోగాలపై ఓటింగ్​ జరపనున్నారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి, అ�

10TV Telugu News