Home » Juice Jacking
Tech Tips in Telugu : పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులతో తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు మీ ఫోన్ డివైజ్‌లను హ్యాక్ చేస్తారు. మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఖాళీ చేస్తారు.
పని మీద ఊరు వెళ్తుంటాం.. సడెన్‌గా ఛార్జింగ్ అయిపోద్ది. ఇంతలో పబ్లిక్‌లో ఉండే ఓ ఛార్జిగ్ పాయింట్ వద్ద వైరు ఉంది కదా? అని ఛార్జింగ్ పెట్టేసుకుంటాం కదా? అయితే ఇది చాలా ప్రమాదం.. నిజంగా ఇది వాస్తవం.. లేటెస్ట్గా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఢిల్లీ
హైదరాబాద్ : అన్నింటికి ఫోన్స్ మీదనే ఆధారపడిపోవటం కామన్ గా మారిపోయింది. దీంతో ఫోన్ లో చార్జింగ్ అయిపోతే..ఆ సమయంలో బైట ఉంటే ఏం చేస్తాం? పబ్లిక్ చార్జింగ్ మీదనే ఆధారపడతాం. కానీ దీని వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసింది. ఎయిర్‌పోర్టులు, రై�