Home » juices
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు సహాయపడుతుంది. ఈ నేచురల్ డ్రింక్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంచటానికి సిట్రస్ జ్యూస్ లు మేలు చేసే మాట నిజమే అయినప్పటికీ ఎక్కవ సమయం ఏమి తీసుకుకుండా ఉండే వారు, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తీసుకోవటం వల్ల సమస్య మరింత రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి.
ద్రాక్షరనం కూడా బరువు తగ్గేందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో ప్రొటీన్లతోపాటు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ప్రతి మూడు రోజుల కొకసారి ఒక గ్లాసు ద్రాక్షా జ్యూస్ తాగితే శరీర బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.