Home » Julakanti Brahma Reddy
టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి..
పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది.