July 15 11am

    RRR: జులై 15.. ఉదయం 11 గంటలకు.. ఫ్యాన్స్ మీకు పండగే!

    July 11, 2021 / 12:09 PM IST

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు యూనిట్ ఓ శుభవార్త చెప్పింది. జులై 15 ఉదయం 11 గంటలకు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

10TV Telugu News