Home » July 8
పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలు అందజేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై సీఎం జ�