Home » july month four wheeler sales
ఆటోమొబైల్ కంపెనీలు జులై 2021 అమ్మకాల గణాంకాలు విడుదల చేశాయి. ఈ గణాంకాలు ప్రకారం జులై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంతమేరకు పెరిగాయి. కంపెనీల వారీగా అమ్మకాలు చూస్తే.. మారుతి కంపెనీ జులై నెలలో 1,62,462 వాహనాలు విక్రయించింది. వీటిలో 1,36,500 వాహనాలు భారతదేశ�