Home » JUNE 2020
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతులు ఇచ్చేశాయి. లేటెస్ట్‌గా గూగుల్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూన్ వరకు వర�
రెండేళ్ల ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థికపరిస్థితి మరింత దిగజారిపోయిందని ప్రముఖ ఎకనామిస్ట్ హఫీజ్ ఏ పాషా అన్నారు. పాకిస్తాన్ లో దిగజారిన ఆర్థికవృద్ధి,రెండంకెల ఆహార ద్రవ్యోల్బణం కారణంగా 2020 జూన్ నాటికి దేశంలోని ప్రతి 10మందిలో 4మంది పేదరికంలోకి