Home » Junior College Admissions
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 25 నుండి జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీటీడీ అధికారులు తెలిపారు.