-
Home » Junior NTR Speaks Japanese Language in RRR Promotions at Japan
Junior NTR Speaks Japanese Language in RRR Promotions at Japan
NTR: జపనీస్ బాషాని కూడా మాట్లాడేస్తున్న జూనియర్ ఎన్టీఆర్..
October 22, 2022 / 07:16 AM IST
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా "ఆర్ఆర్ఆర్" మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్ తో పాటు ప్రపంచ సినీ సాంకేతిక నిపుణల చేత కూడా అభినందనలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే జపాన్ లో ఈ శుక్రవారం ర�