Home » Junior Panchayat Secretaries
CM KCR : జేపీఎస్‌ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
Errabelli Dayakar Rao : ఇచ్చిన మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. JPSల రెగ్యులరైజ్ విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Junior panchayat secretaries : తొర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు జూ.పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 16 రోజులు పాటు సమ్మె చేశారు.
పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.