Home » Junior Technical Officer vacancy
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు అభ్యర్ధులకు ఎటువంటి ఇంటర్వ్యూలు గానీ.. ఎగ్జామ్స్ గానీ లేవు. దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో సమయం లేదు. త్వరప�