Jury orders

    కలుపు మందు కారణంగా క్యాన్సర్: కంపెనీకి రూ.14 వేల కోట్ల జరిమానా

    May 15, 2019 / 03:51 AM IST

    బేయర్‌కు చెందిన మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి చెందిన ‘రౌండప్‌’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్‌ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా విషయంలో కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. ఆ జం�

10TV Telugu News