Home » Just 4 Days Late
ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా కూడా ఐపీఎల్ ఆడాలని ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తాడు. ఐపీఎల్‌లో ఆడడమే గొప్ప విషయం అనుకుంటాడు. అయితే, ఐపీఎల్‌లో ఆడే అవకాశం అందరికీ రాదుగా.. ఐపీఎల్ వేలంలో పోటీలో ఉండాలంటే షార్ట్ లిస్ట్‌లో ఉన్న ఆయా క్రికెటర్ల ప్రదర్శనపై