-
Home » just One hundred rupees lottery
just One hundred rupees lottery
రూ.100లకే రేంజ్‌రోవర్, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు .. ఎగబడి కొనేస్తున్న జనాలు
October 26, 2023 / 11:12 AM IST
రూ.70లక్షలకు పైనే ధర ఉండే కార్లు కేవలం రూ.100లకే వస్తాయంటే జనాలు ఊరుకుంటారా..? ఎగబడి మరీ కొనేస్తారు. పోతే రూ.100లు పోతుంది అనుకున్న జనాలు ఎగబడి మరీ కొనేస్తున్నారు.రూ.100లకే రేంజ్‌రోవర్, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు వంటి ఖరీదైన కార్ల ఆఫర్..