-
Home » Just Ordinary Entertainment
Just Ordinary Entertainment
Thank You Brother : ఏప్రిల్ 30న అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్!’.. రిలీజ్ పోస్టర్ లాంచ్ చేసిన నాగ చైతన్య..
April 17, 2021 / 05:28 PM IST
స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ, అశ్విన్ విరాజ్ పాత్రల్లో నటిస్తుండగా.. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’.. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమర్పణలో, జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్�