Home » Justice Arvind Bobde
భారత సుప్రీంకోర్టు తదుపరి 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజేఐగా కొనసాగుతున్న ఎస్ఏ బోబ్డే పదవికాలం నేటితో ముగుస్తుం