Home » Justice Noothi Ram Mohan Rao
తన పెద్ద కూతురిని తనకు అప్పగించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. పెద్ద కూతురు రిషితను తల్లి సింధూకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో వారానికి 2 రోజులు �