Justice S Muralidhar

    కోహినూరు వజ్రం.. కోర్టు విడిచిపోతుంది : నల్లకోటు నీరాజనం

    March 6, 2020 / 07:59 AM IST

    ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ప్రభుత్వాలకు భజన చెయ్యడం పరిపాటి అయ్యిపోయింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి సైతం ఇటీవల మోడీపై ప్రశంసలు కురిపించడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ స

10TV Telugu News