Home » Justin
శునకాలు చాలా తెలివైనవి. మనం ఏది నేర్పితే అది నేర్చుకుంటాయి. తాజాగా ఓ శునకం డిప్లొమా డిగ్రీ అందుకుంది. తన యజమానితో పాటు క్రమం తప్పకుండా తరగతులకు హాజరైన ఈ శునకానికి ఓ యూనివర్సిటీ వారు డిగ్రీ పట్టా ఇచ్చారు. ఎక్కడో చదవండి.
us woman marries ex husbands father : మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవడం, కొంత కాలం తర్వాత విభేదాలు తలెత్తితే విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో అయితే మరింత కామన్. అయితే అమెరికా