Home » Jyothi Yarraji win gold
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి (Jyothi Yarraji) చరిత్ర సృష్టించింది.