-
Home » Jyoti Rai
Jyoti Rai
సీరియల్ నటి జ్యోతి రాయ్.. కిల్లర్ లుక్స్ తో..
April 17, 2025 / 07:06 PM ISTసీరియల్ నటి జ్యోతి రాయ్ ఇప్పుడు మెయిన్ లీడ్ గా సినిమాల్లో చేస్తుంది. త్వరలో రాబోయే కిల్లర్ సినిమా నుంచి స్టైలిష్ లుక్స్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆహా.. చీరలో జ్యోతి పూర్వజ్ అందాలు.. చీరకట్టులో జగతి మేడం అదరగొడుతుందిగా..
February 13, 2025 / 05:54 PM ISTఇన్నాళ్లు సీరియల్ లో జగతి మేడంగా పాపులర్ అయిన నటి జ్యోతి పూర్వజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీ కానుంది. తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తుంది జ్యోతి పూర్వజ్.