K. Ragavendrarao

    దర్శకేంద్రుడి ‘‘పెళ్లి సందD’’ మళ్లీ మొదలవ్వబోతుంది..

    October 9, 2020 / 01:35 PM IST

    K. Ragavendrarao’s PelliSandadi: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాస్త గ్యాప్‌ తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన ‘పెళ్లిసందడి’ సినిమా చేయబోతున్నానని చెబుతూ.. ‘#Pelli

10TV Telugu News