Home » K Suresh Reddy
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్-2’ టాక్ షోకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం చూస్తున్నాం. తొలి ఎపిసోడ్ మొదలుకొని, మూడో ఎపిసోడ్ వరకు, వచ్చిన గెస్టులతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక బాలయ్య వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్