Home » K Vijaya Bhaskar New Movie Update
ఒక్కపుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు. ఇప్పుడు ఒక చిన్న హీరోని పరిచయం చేస్తూ, ఒక చిన్న సినిమాతో.. సుదీర్ఘ విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.