Home » K. Vijayanand
ఈ నెలాఖరుతో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ రిటైర్ కానున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. వైపీపీకి చెందిన ఇషాక్ బాషా, దేవసాని చిన్నగోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.