K Viswanath rare photos

    K Viswanath Passed Away : కె.విశ్వనాథ్ అరుదైన ఫోటోలు..

    February 3, 2023 / 05:23 PM IST

    కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్.. ఈ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్�

10TV Telugu News