Home » K Viswanath Wife passed away
కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా బాధ పెట్టింది. ఇక విశ్వనాథ్ కుటుంబం అయితే ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దిగులుతూనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు.
టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్.. ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 2న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.