Home » K3 Kotikokkadu
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇటీవల సుదీప్ ‘విక్రాంత్ రోణ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్‌లు కూడా రాబట్టాడు. గతేడాది కన్నడలో విడు�