Home » KA Paul dance
మునుగోడు ప్రచారంలో స్పెషల్ అట్రాక్షన్‌గా కేఏపాల్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు హీట్ పుట్టిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లు ఆకట్టుకోవటానికి రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ కూడా తనకు ఓటు వేయమని �