Home » Ka paul speech
బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, ప్రధానిగా మోదీ ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశం అప్పులతో వెనుజుల, శ్రీలంకగా మారుతుందని, దేశం, తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.
అధికారం నాదే.. అప్పులు తీర్చేది నేనే