Home » Kaalabhairava
భారీ అంచనాలతో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయ్యింది. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే విడుదల తేదీన�