Movies11 months ago
మిడతల దాడి వెనుక చాలా కథ ఉంది.. ప్రమాదాన్ని సూచిస్తున్న ఖురాన్, బైబిల్లు: బందోబస్త్ డైరక్టర్
దేశం కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మిడతల దండు మరో ప్రమాదాన్ని పట్టుకొస్తున్నాయి. ఉత్తరభారత దేశంలో ఇప్పటికే ఈ ప్రభావానికి పలు రాష్ట్రాల్లో పంటలు నాశనమైపోయాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు...