-
Home » Kabir Duhan Singh Marriage
Kabir Duhan Singh Marriage
Kabir Duhan Singh : మ్యాథ్స్ టీచర్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్.. ఆమెకు మాత్రం హీరోగా..
June 24, 2023 / 07:23 PM IST
ప్రముఖ నటుడు కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) మ్యాథ్స్ టీచర్ అయిన సీమా చాహల్(Seema Chahal)ను పెళ్లి చేసుకున్నాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్లో శనివారం (జూన్ 24న) వీరి వివాహాం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది.