-
Home » Kabira KM EV
Kabira KM EV
కబీరా ఎలక్ట్రిక్ బైకులను చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?
February 14, 2024 / 04:14 PM IST
Kabira Electric Bikes Launch : కబీరా ఈవీ తయారీ కంపెనీ కేఎమ్3000, కేఎమ్4000 అనే రెండు సరికొత్త ఎలక్ట్రిక్ బైకులను ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడళ్లలో భద్రతా ఫీచర్లు వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. పూర్తి వివరాలివే..