Home » Kabul Blast
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. స్థానిక రష్యన్ ఎంబసీ వద్ద జరిగిన బాంబు దాడిలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.