Home » Kacha Badam Lyrics
ఇతడో సోషల్ మీడియా సెన్సేషన్. వీధుల్లో తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే ఈ వ్యక్తి స్టార్ డమ్ సంపాదించాడు. కచ్చా బాదం సింగర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.