Home » kachidi fish
ఆంధ్రప్రదేశ్ గంగపుత్రుల పంట పండింది. మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. దాన్ని వేలం వేయగా లక్షల రూపాయల ధరకు వ్యాపారులు కొనటంతో రాత్రికి రాత్రే గంగపుత్రులు లక్షాధికారులయ్యారు.
అదృష్టం వరిస్తే అది కచిడి (kachidi) చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగే.