-
Home » Kachiguda Express train
Kachiguda Express train
Kachiguda Express : హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేసిన కార్మికులు
October 25, 2021 / 10:15 AM IST
అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కార్మికులు, ప్రయాణికులు నిలిపి వేశారు. దీంతో కాచిగూడ ఎక్స్ ఫ్రెస్ రైలు అరగంట నుంచి నిలిచిపోయింది.