Home » Kadambathuru
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో ఉంచాడు.