Home » Kadapa Bypolls
ఆయన సతీమణి ఉమాదేవిని రంగంలోకి దింపడం ద్వారా సానుభూతితో పాటు మృతుడి భార్యకు టికెట్ ఇచ్చినందుకు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వాలని టీడీపీని కోరే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.