-
Home » Kadapa district tour
Kadapa district tour
Kadapa Tour : సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
December 25, 2021 / 06:37 AM IST
క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థనలు ముగిసిన తర్వాత సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని.. అమరావతికి తిరుగు పయనమవుతారు.