Home » Kadapa-Tadipatri road
Kadapa : One crore worth gold seized : కడప జిల్లాలో రూ. కోటి విలువైన 2.7 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల జరుగనున్న క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కడప-తాడిపత్రి రహదారిపై మంగళవారం (ఫిబ్రవరి2) ఓ కారుని సోదాలు చేసిన పోలీసు�