-
Home » Kadapa YCP politics
Kadapa YCP politics
ఆ ఇద్దరు లీడర్ల మధ్య కన్ఫ్యూజన్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్.. ఎవరి వెంట నడవాలో తెలియక లోకల్ లీడర్ల అయోమయం
October 1, 2025 / 08:49 PM IST
వైసీపీకి గట్టి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో పులివెందుల తర్వాత జమ్మలమడుగు ఒకటని భావించే జగన్ ఇంచార్జి ఎవరో తేల్చకపోతే ఉన్న క్యాడర్ కాస్త చేజారే ప్రమాదం లేకపోలేదన్న చర్చ చక్కర్లు కొడుతోంది.