-
Home » Kadiyam Srihari news
Kadiyam Srihari news
సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ అనర్హత వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు: కడియం శ్రీహరి కీలక కామెంట్స్
August 29, 2025 / 07:32 PM IST
స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఫేస్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నిక గురించి ఆలోచన వద్దని, అవి వస్తాయా? రావా? వస్తే ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దామని అన్నారు.