Kagaznagar

    Murder : పెళ్లి చేయమని అడిగిన తమ్ముడిని హత్య చేసిన అన్న

    December 27, 2021 / 05:53 PM IST

    తమ్ముడు పెళ్లి చేయమని అనడంతో అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. తమ్ముడు అడిగినట్లు పెళ్లి చేయకపోగా ప్రతిసారి పెళ్లి ప్రస్తావన తెస్తుండటం ఏ మాత్రం నచ్చని ఆ అన్న.. తమ్ముడిని హత్య చేశాడు.

    కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్  

    May 11, 2020 / 08:21 AM IST

    కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఓ కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కార్మికులు.  గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నారు.

10TV Telugu News