Home » Kaikala Satyanarayana rare photos
తెలుగు సీనియర్ నటుడు 'కైకాల సత్యనారాయణ' ఈరోజు ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆయన అకాల మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది. కైకాల మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.