Home » Kailash-Mansarovar
జూన్-8,2019న ప్రారంభమైన వార్షిక కైలాశ్-మానస సరోవర్ యాత్ర ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మీదుగా మానససరోవర్ యాత్ర ఇవాళ(సెప్టెంబర్-08,2019) ముగిసిందని అధికారులు ఓ ప్రకటనలోతెలిపారు. ఆదివారం 41 మందితో కూడిన భారత యాత్రికు�